HYDRAA: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టులో ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్!
HYDRAA: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను తొలగించాలని గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది.
HYDRAA: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టులో ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్!
HYDRAA: హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్‌ను మార్చాలంటూ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆయనకు న్యాయస్థానంలో ఊరట లభించగా, తదుపరి విచారణను నవంబర్ 3కి వాయిదా వేసింది.
హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్‌ను తొలగించాలన్న సింగిల్ బెంచ్ ఆర్డర్‌ను డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయి.
తదుపరి విచారణ జరిగి తదుపరి ఆదేశాలు వెలువడే వరకు లోత్కుంట భూముల జోలికి వెళ్లవద్దని హైకోర్టు స్పష్టం చేసింది.
Next Story




