Mancherial: మంచిర్యాలలో వాన బీభత్సం మామిడి తోటలు క్లీన్ స్వీప్!

Mancherial: మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో అకాల గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలుల ధాటికి మామిడి కాయలు నేలరాలడంతో రైతులు భారీగా నష్టపోయారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 31 March 2026 10:45 AM IST
Mancherial
X

Mancherial: మంచిర్యాలలో వాన బీభత్సం మామిడి తోటలు క్లీన్ స్వీప్!

Mancherial: మంచిర్యాల జిల్లాలో వర్షం దంచికొట్టింది. నిన్న రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి చెన్నూరు మండలంలో మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురుగాలులతో కూడిన వాన కురవడంతో మామిడి కాయలు నేలరాలాయి. ఆరుగాళం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో నేలరాలడంతో రైతనన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని మామిడి రైతులు కోరుతున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story