Rangareddy: ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం!

Rangareddy: రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం కలకొండలో మృతి చెందిన వెంకటయ్య కుటుంబాన్ని మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 15 Sept 2026 12:11 PM IST
Rangareddy
X

Rangareddy: ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం!

Rangareddy: రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం కలకొండ గ్రామంలో గుండాల వెంకటయ్య నిన్న ఆకస్మికంగా మృతి చెందడం జరిగింది రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ కలకొండ మాజీ సర్పంచ్ గొర్రె పవన్ కుమార్ రెడ్డి ద్వారా విషయము తెలుసుకొని తక్షణ సహాయం కింద 3000 రూపాయలు కుమారుడు కీ ఆర్థిక సాయం అందించారు ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వార్డు సభ్యులు పల్లె నరేష్ కలకొండ ఆంజనేయులు బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు ఎండి జహంగీర్ గోరంట్ల మహేష్ కలకొండ బాలు గోరంట్ల శ్రీశైలం గుండాల చంద్రయ్య గుండాల రాజు బూరెల చంద్రయ్య పల్లె లక్ష్మీనారాయణ ఆలేటి శ్రీను జిల్లెల్ల శ్రీశైలం రాజమోని శ్రీశైలం చింతపల్లి మైసయ్య పప్పు సర్వయ్య రెడ్డి మోనికొండలు తదితరులు పాల్గొన్నారు

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY