Samsung: ఈ శాంసన్ ఫోన్ పై బంఫర్ ఆఫర్.. ఏకంగా రూ. 20వేల డిస్కౌంట్..!
Samsung Galaxy S25 Ultra: శాంసంగ్ తన మోస్ట్ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ Galaxy S25 Ultra ధరను తగ్గించడం అనేది స్మార్ట్‌ఫోన్ ప్రియులకు నిజంగా పెద్ద వార్తే. బ్యాంక్ ఆఫర్లు కలిపితే ఈ ఫోన్ ఇప్పుడు మరింత తక్కువ ధరలోకి అందుబాటులోకి వచ్చింది.
Samsung: ఈ శాంసన్ ఫోన్ పై బంఫర్ ఆఫర్.. ఏకంగా రూ. 20వేల డిస్కౌంట్..!
Samsung Galaxy S25 Ultra: శాంసంగ్ తన మోస్ట్ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ Galaxy S25 Ultra ధరను తగ్గించడం అనేది స్మార్ట్‌ఫోన్ ప్రియులకు నిజంగా పెద్ద వార్తే. బ్యాంక్ ఆఫర్లు కలిపితే ఈ ఫోన్ ఇప్పుడు మరింత తక్కువ ధరలోకి అందుబాటులోకి వచ్చింది. ప్రీమియం కెమెరా, పవర్‌ఫుల్ ప్రాసెసర్, S-Pen ఫీచర్ల కోసం చూస్తున్న వారికి ఈ రూ. 20,000లు (ధర తగ్గింపు + బ్యాంక్ ఆఫర్) ఆదా చేసుకునేందుకు ఇది మంచి సమయం.
Samsung Galaxy S25 Ultra: శాంసంగ్ (Samsung) తన ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా (Galaxy S25 Ultra) ధరను భారీగా తగ్గించింది. కొత్త గెలాక్సీ ఎస్25 అల్ట్రా లాంచ్ తర్వాత వచ్చిన ఈ ఆఫర్‌లో రూ. 20,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అదనంగా బ్యాంక్ ఆఫర్లతో ధర మరింత తగ్గుతోంది. ప్రీమియం ఫోన్ కొనాలని చూస్తున్న వారికి ఇది మంచి అవకాశం.
ఎంత తగ్గింది?
శాంసంగ్ భారత మార్కెట్‌లో గెలాక్సీ ఎస్25 అల్ట్రా ధరను అధికారికంగా తగ్గించింది.
12GB + 256GB: రూ. 1,29,999 → రూ. 1,19,999
512GB వేరియంట్: రూ. 1,41,999 → రూ. 1,39,999
1TB వేరియంట్: రూ. 1,69,999 → రూ. 1,65,999
ఇంకా విజయ్ సేల్స్ వంటి రిటైలర్ల ద్వారా హచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, వన్ కార్డ్ వంటి బ్యాంక్ కార్డులతో అదనంగా రూ. 10,000 డిస్కౌంట్ అందుతోంది. దీంతో బేస్ మోడల్ ధర రూ. 1,09,999కి తగ్గనుంది.
అయితే ప్రస్తుతం ఉన్న ధర కూడా ఫ్లాగ్‌షిప్ ఫోన్‌కు చాలా ఆకర్షణీయంగా ఉంది. వెంటనే అప్‌గ్రేడ్ చేయాలనుకునే వారికి ఇది సరైన సమయం.
గెలాక్సీ ఎస్25 అల్ట్రా అప్డేట్ ఫీచర్లు..
కొత్త గెలాక్సీ ఎస్25 అల్ట్రా కొన్ని మార్పులతో వచ్చింది:
ఇందులో స్పీడ్ చార్జింగ్, కొత్త ఏఐ ప్రాసెసర్, మెరుగైన కెమెరా, స్లిమ్ డిజైన్, ప్రైవసీ డిస్‌ప్లే ఫీచర్ లాంటి మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
అయితే దీని ప్రారంభ ధర రూ. 1,39,999గా ఉంది. అంటే పాత మోడల్‌తో పోలిస్తే రూ. 10,000 ఎక్కువ.
గెలాక్సీ ఎస్25 అల్ట్రా ఎందుకు బెస్ట్?
స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ (Snapdragon 8 Elite) చిప్‌తో ఈ ఫోన్ చాలా వేగంగా పనిచేస్తుంది. గేమింగ్, మల్టీటాస్కింగ్‌లో ఎలాంటి ల్యాగ్ ఉండదు.
డిస్‌ప్లే..
6.8-ఇంచ్ AMOLED QHD+ డిస్‌ప్లే అద్భుతమైన క్లారిటీ, బ్రైట్‌నెస్ అందిస్తుంది. వీడియోలు చూడటానికి ప్రీమియం అనుభవం ఇస్తుంది.
బ్యాటరీ..
5,000mAh బ్యాటరీతో పూర్తి రోజు సులభంగా ఉపయోగించవచ్చు.
కెమెరా..
క్వాడ్ కెమెరా సెటప్, టెలిఫోటో లెన్స్‌లతో దూరంలోని సబ్జెక్ట్‌లను కూడా క్లియర్‌గా క్యాప్చర్ చేయవచ్చు. 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా ఉంది.
ఎస్ పెన్ ప్రత్యేకత..
S Pen ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా నిలిచేలా చేస్తుంది. నోట్స్, ఫోటో ఎడిటింగ్, నావిగేషన్ టూల్‌గా ఉపయోగపడుతుంది.
కొత్త ధర తగ్గింపు, అదనపు ఆఫర్లతో గెలాక్సీ ఎస్25 అల్ట్రా ఇప్పుడు అత్యంత విలువైన ఫ్లాగ్‌షిప్ డీల్‌గా మారింది. గెలాక్సీ ఎస్26 అల్ట్రా ఖరీదుగా అనిపిస్తే, ఈ ఫోన్ మీకు సరైన ఎంపిక కావచ్చు.




