AC Offers: రూ. 18 వేలకే డైకిన్ ఏసీ.. అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ సేల్!
AC Offers: అమెజాన్‌లో డైకిన్ 0.8 టన్ స్ప్లిట్ ఏసీపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఎంఆర్పీ ధరపై 31 శాతం డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్ ద్వారా కేవలం రూ. 18 వేల లోపు ధరకే ఈ ఏసీని పొందవచ్చు.
AC Offers: రూ. 18 వేలకే డైకిన్ ఏసీ.. అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ సేల్!
Daikin 0.8 Ton Split AC Price Cut: ఏసీ కొనాలనుకునే వారికి ఇది శుభవార్త. ప్రముఖ బ్రాండ్ డైకిన్ (Daikin) నుంచి 0.8 టన్ స్ప్లిట్ ఏసీపై అమెజాన్ అదిరిపోయే డిస్కౌంట్‌ను ప్రకటించింది. ప్రీమియం ఫీచర్లు, అద్భుతమైన కూలింగ్‌తో పేరుగాంచిన ఈ ఏసీ ఇప్పుడు సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే ధరకు లభిస్తోంది.
ఫీచర్ల విషయానికొస్తే..
డైకిన్ FTQ28XV16 మోడల్ ఏసీలో అధునాతన సాంకేతికతను అందించారు.
కోండా ఎయిర్‌ఫ్లో: గాలి నేరుగా శరీరంపై పడకుండా గది మూలమూలకూ సమానంగా వ్యాపిస్తుంది.
పవర్ చిల్: ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు గదిని చాలా త్వరగా చల్లబరుస్తుంది.
PM2.5 ఫిల్టర్: గాలిలోని దుమ్ము, కణాలను శుద్ధి చేసి ఆరోగ్యకరమైన గాలిని అందిస్తుంది.
డ్రై మోడ్: వర్షాకాలంలో గదిలో ఉండే తేమను (Humidity) తగ్గిస్తుంది.
స్టెబిలైజర్ ఫ్రీ: వోల్టేజ్ హెచ్చుతగ్గుల నుంచి ఏసీని రక్షించే ఫీచర్ ఇందులో ఉంది.
ధర మరియు భారీ ఆఫర్లు:
ఈ ఏసీ అసలు ధర (MRP) రూ. 36,000 కాగా, అమెజాన్ 31 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తోంది.
తగ్గింపు ధర: ఆఫర్ కింద రూ. 24,990 కే లభిస్తుంది.
బ్యాంక్ ఆఫర్: ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తే అదనంగా రూ. 2,500 వరకు తగ్గింపు పొందవచ్చు.
ఎక్స్ఛేంజ్ బోనస్: మీ పాత ఏసీని ఎక్స్ఛేంజ్ ఇస్తే ఏకంగా రూ. 4,730 వరకు తగ్గింపు లభిస్తుంది.
ఈ ఆఫర్లన్నీ కలిపితే, కేవలం రూ. 18,000 లోపే ఈ బ్రాండెడ్ ఏసీని మీ ఇంటికి తీసుకెళ్లవచ్చు.




