Srikakulam: గ్యాస్ పేలుడు బాధితులకు రక్తదానం చేసిన కవిటి యువకులు!

Srikakulam: బసవకొత్తూరు గ్యాస్ పేలుడు బాధితులకు రక్తదానం చేసి మానవత్వం చాటుకున్న ఆర్.బెలగాం యువకులు శివ, భరత్. బాధిత కుటుంబాల కృతజ్ఞతలు.

G.RAMBABU, SOMPET
Published on: 10 Sept 2026 8:44 PM IST
Srikakulam
X

Srikakulam: గ్యాస్ పేలుడు బాధితులకు రక్తదానం చేసిన కవిటి యువకులు!

Srikakulam: కవిటి మండలం బసవకొత్తూరు గ్రామంలో ఇటీవల జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడులో ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడి శ్రీకాకుళంలోని జేమ్మ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

వీరికి అత్యవసరంగా రక్తం అవసరం ఉందని తెలుసుకుని కవిటి మండలం ఆర్ బెలగాం గ్రామానికి చెందిన తిప్పన శివ, జీరు భరత్.. రెండు యూనిట్ల బీ పాజిటివ్ రక్తం దానం చేశారు. ఈ రక్తదానం చేసి అండగా నిలవడం పట్ల బాధిత కుటుంబ సభ్యులు, నవోదయ యువజన సంఘం, ఎస్ఎంఎఫ్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story