Palakonda: తల్లులు, గర్భిణీలకు తల్లిపాలు ప్రాముఖ్యతపై అవగాహన!

Palakonda: ఆగస్టు 1 నుండి 7 వరకు తల్లిపాలు వారోత్సవాలు పురస్కరించుకుని పాలకొండ సెక్టార్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 5 Aug 2026 1:39 PM IST
Palakonda
X

Palakonda: తల్లులు, గర్భిణీలకు తల్లిపాలు ప్రాముఖ్యతపై అవగాహన!

Palakonda: తల్లిపాలు వారోత్సవాలు ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు జరపాలి దీనిలో భాగంగా ఈరోజు పాలకొండ సెక్టార్ అంతా కూడాను తల్లిపాలు వారోత్సవాలు జరపడం జరిగింది తల్లులకు గర్భిణీలకు బాలింతలకు కిషోర్ బాలికలు కూడా తల్లిపాలు ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పాలకొండ నగర పంచాయతీ కమిషనర్ సిడిపిఓ పీ రంగ లక్ష్మి హెచ్వి రమణమ్మ ఆశా వర్కర్స్ అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story