Peddapuram: కూతురి పెళ్లి పందిట్లోనే నాటకం ఎక్సైజ్ సీఐపై సూరంపాలెం వాసుల ధర్నా!
Peddapuram: అక్రమ సారా కేసు బనాయించారంటూ పెద్దాపురం ఎక్సైజ్ స్టేషన్ ఎదుట సూరంపాలెం గ్రామస్తుల బైఠాయింపు.
Peddapuram: కూతురి పెళ్లి పందిట్లోనే నాటకం ఎక్సైజ్ సీఐపై సూరంపాలెం వాసుల ధర్నా!
Peddapuram: రాయుడు శ్రీను అక్రమంగా అరెస్ట్ మా కూతురి పెళ్లిరోజు సూరంపాలెం గ్రామంలో నా నివాసానికి ఎన్ఫోర్స్మెంట్ అధికారిని సిఐ కళ్యాణపెళ్ళి పందిరిలోకి వచ్చి నువ్వు సారా కాస్తున్నావ్ అంటూ మా బంధువుల ముందు నానారకాల దుర్భాసులాడి నా కాలర్ పట్టుకుని నన్ను అత్యంత హేయంగా నాపై ఆరోపణ చేస్తూ నా బంధువుల ముందు చుట్టుప్రక్కల వారి సమక్షంలో నన్ను నా కుటుంబాన్ని తీవ్రంగా అవమానించి నీపై కేసు పెట్టాము నువ్వు టేషన్కు రావాలంటూ ఎక్స్చేంజి అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ కళ్యాణి హుకుం జారీ చేశారు.
నేను అటువంటి కార్యక్రమాలు చేస్తా లేదని చెప్పినప్పటికీ ఏమాత్రం నమ్మకుండా నన్ను నా ఊరు వచ్చి నా బంధువులు అందరి ముందు నన్ను అవమానానికి గురి చేశారు. ఇదే విషయంపై పెళ్లి అయిపోయిన అనంతరం మా గ్రామస్తులతో పెద్దాపురం ప్రొహిబిషన్ అండ్ ఎక్సజ్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని వివరణ కోరగా పొంతనలేని సమాధానం చెబుతూ మాకు ఎవరో చెప్పారు అని అందుకే కేసు పెట్టామని హాసస్పద సమాధానం చెప్తూ చారవాణి కట్ చేయడం జరిగింది
ఇలాంటి ఎక్సైజ్ సిఐ ను వెంటనే విధుల నుండి తొలగించాలని పూర్తిస్థాయి విచారణ జరపాలని సూరంపాలెం గ్రామస్తులు బాధితుడు ప్రొఫెషనల్ ఎక్సైజ్ శాఖపై పలు ఆరోపణలు చేశారు
సారా కేసులొ ఆర్ బి కొత్తూరు లో ఒక ఆసమిని అరెస్టు చేసి జైలుకు తరలించగా ఆమె సూరంపాలెంలో నివసించే ఒక వ్యక్తి పేరు చెప్పగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ (ఫోర్స్ మెంట్) వారు ఎటువంటి ఆధారాలు చూడకుండా తనిఖీలు నిర్వహించకుండా కేసు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు ఆవేదన నగదు ఇస్తే కేసులు ఉండట్లేదు,ఇవ్వకపోతే తప్పుడు కేసులు ఎటువంటి ఆధారాలు లేకుండా అమాయకుల్ని కేసులో ఇరికిస్తున్నారు.
అని బాధితుల తరపు బంధువులు ఆరోపణలు చేస్తున్నారు అయితే ఇది ఇలా ఉండగా సారా విచ్చలవిడిగా పెద్దాపురం పెద్దాపురం మండలంలో పలు ప్రదేశాల్లో విచ్చలవిడిగా సారా అమ్ముతున్నారని వాళ్లని ఏమాత్రం ఏమి చేయకుండా డబ్బులు నీడలో అధికారులు మూలుగుతున్నారని పలు ఆరోపణ చేశారు.
ఎక్స్చేంజ్ స్టేషన్ కుత వేటు దూరంలోనే ఈ సారా విచ్చలవిడిగా అమ్ముతున్నారని అటువంటి వారిపై చర్యలు తీసుకోకుండా చూసి చూడనట్టు వ్యవహరిస్తూ మాపై అమాయకులను బలి చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు ఈప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని ఈలాంటి అధికారులను సస్పెండ్ చేయాలని వారు కోరుతున్నారు.




