Palakonda: పాలకొండ అభివృద్ధి పనులను పరిశీలించిన సబ్ కలెక్టర్
Palakonda: పాలకొండ ఎంఆర్‌ఎఫ్ సెంటర్, నూతన వాటర్ స్కీమ్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్. సిబ్బందికి పలు సూచనలు.
Palakonda: పాలకొండ అభివృద్ధి పనులను పరిశీలించిన సబ్ కలెక్టర్
పాలకొండ: పాలకొండ సబ్ కలెక్టర్ మరియు పాలకొండ నగర పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ శ్రీ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ వారు వెంకంపేట లో గల ఎంఆర్ఎఫ్ సెంటర్ ను పరిశీలించారు తదనంతరం సంకిల్లోని నూతనంగా నిర్మాణం చేపడుతున్న వాటర్ స్కీమ్ పనులను పరిశీలించారు.
అనంతరం తమ్మి నాయుడు కాలేజ్ వెనుక ఉన్న యు పి హెచ్ సి ను పరిశీలించారు సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు, పాలకొండ దగ్గర పంచాయతీ కార్యాలయం వద్దను నూతనంగా నిర్మితమవుతున్న వాటర్ ట్యాంక్ పనులను పరిశీలించారు సిబ్బందికి, సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు.
Next Story




