Srikakulam: పలాస వద్ద ఘోర ప్రమాదం ఆర్టీసీ బస్సు-కారు ఢీ, ఐదుగురు టీచర్లకు గాయాలు!
Srikakulam: శ్రీకాకుళం జిల్లా పలాస గరుడఖండి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ఘటనలో మెళియాపుట్టికి చెందిన ఐదుగురు ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలు.
Srikakulam: పలాస వద్ద ఘోర ప్రమాదం ఆర్టీసీ బస్సు-కారు ఢీ, ఐదుగురు టీచర్లకు గాయాలు!
Srikakulam: శ్రీకాకుళం పలాస మండలం గరుడఖండి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. మెళియాపుట్టికి చెందిన ఉపాధ్యాయులు విశాఖకు వెళ్తుండగా కారుని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు. ఈఘటనలో ఐదుగురు టీచర్లు. సవర గోపాల్, ఎంహేమ శ్యాంసుందర్. కే రాజు. చక్రవర్తి. జె సాయి కళ్యాణిలకు తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాద సమయంలో క్యాబ్‌లో ఆరుగురు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను హుటాహుటిన పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న వైద్యులు. ప్రమాద ఘటనపై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story




