Srikakulam: కొల్లూరు పంచాయతీలో జోరుగా ఇంటింటి ప్రచారం!

Srikakulam: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం ఏఎస్‌పల్లిలో నాయకుల ఇంటింటి ప్రచారం; ప్రజల సమస్యలు తెలుసుకుంటూ సంక్షేమ పథకాలను వివరించారు.

G.RAMBABU, SOMPET
Published on: 28 Aug 2026 7:23 AM IST
Srikakulam
X

Srikakulam: కొల్లూరు పంచాయతీలో జోరుగా ఇంటింటి ప్రచారం!

Srikakulam: కంచిలి మండలం కొల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఏఎస్ పల్లి గ్రామంలో బుధవారం డోర్ టూ డోర్ కార్యక్రమం సందడిగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీపీ మండల అధ్యక్షులు వాసాల రమేష్ రెడ్డి, మాజీ సర్పంచ్ సూర్యనారాయణ రెడ్డి, రాముడు, గురునాథం, ఖోగారావు తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story