Srikakulam: తప్పిన పెను ప్రమాదం పొలాల్లోకి దూసుకెళ్లిన పాఠశాల బస్సు!

Srikakulam: రేగిడి మండలం తునివాడ వద్ద తమ్మినాయుడు కళాశాల బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. తొమ్మిదో తరగతి విద్యార్థినికి గాయాలు కాగా మిగతా విద్యార్థులు సురక్షితం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 25 Aug 2026 10:17 AM IST
Srikakulam
X

Srikakulam: తప్పిన పెను ప్రమాదం పొలాల్లోకి దూసుకెళ్లిన పాఠశాల బస్సు!

శ్రీకాకుళం: రేగిడి మండలం తునివాడ గ్రామ సమీపంలో తప్పిన పెను ప్రమాదం. అదుపుతప్పి పొలాల్లోకి దూసుకుపోయిన పాలకొండ తమ్మినాయుడు కళాశాలకు చెందిన బస్సు, బస్సులో ఉన్న ఏడు మంది విద్యార్థులు. ఏడు మందిలో పల్లి మిధున 9వ తరగతి విద్యార్థినికి గాయాలు, మిగతా పిల్లలు సురక్షితం.

బస్సు కండిషన్ సరిగా లేదని గతంలోని యాజమాన్యానికి చెప్పానన్న బస్సు డ్రైవర్ ఎటువంటి ప్రాణాపాయం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న విద్యార్థులు, విద్యార్థులు తల్లిదండ్రులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story