Parvathipuram: పార్వతీపురం: ఆటోను ఢీకొట్టిన బొలెరో.. ఒకరు మృతి!

Parvathipuram: సీతానగరం వద్ద ఆటోను బొలెరో ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు. బాధితులంతా విజయనగరం జిల్లా అలజంగి వాసులు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 26 July 2026 10:37 AM IST
Parvathipuram
X

Parvathipuram: పార్వతీపురం: ఆటోను ఢీకొట్టిన బొలెరో.. ఒకరు మృతి!

పార్వతీపురం మన్యం జిల్లా..

సీతానగరం: సీతానగరం మండలం జోగంపేట వద్ద రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొట్టిన బొలెరో.

​రాయిఘడ మజ్జిగౌరమ్మ తల్లి దర్శనానికి వెళ్తుండగా మార్గమధ్యంలో ప్రమాదం

​ఈ ఘటనలో ఒకరు మృతి.. మరో 8 మందికి గాయాలు.

​మృతుడు విజయనగరం జిల్లా అలజంగికి చెందిన చింతల గురునాయుడు(60)గా గుర్తింపు.

పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ​క్షతగాత్రులు

​బాధితులంతా చీపురుపల్లి మండలం అలజంగి గ్రామానికి చెందిన వారిగా గుర్తించి కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story