Palakonda: పాలకొండలో పోలీసుల తనిఖీలు వాహనదారులకు అవగాహన!

Palakonda: పాలకొండ కోటదుర్గమ్మ జంక్షన్‌లో పోలీసుల తనిఖీలు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలని హెచ్చరిక.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 31 Aug 2026 12:56 PM IST
Palakonda
X

Palakonda: పాలకొండలో పోలీసుల తనిఖీలు వాహనదారులకు అవగాహన!

Palakonda: పాలకొండ పట్టణ పోలీసు వారు ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశారు ప్రధానంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేసి ద్విచక్ర వాహన దారుల నుంచి ధ్రువపత్రాలను తీసుకుని పరిశీలన చేశారు పెండింగ్లో ఉన్న చలానాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా వాహనదారులతో మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడుపు రాదని సరైన ధ్రువపత్రాలు కలిగి ఉండాలని హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అవగాహన కల్పించారు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story