Palakonda: పాలకొండ కోట దుర్గమ్మకు సింహ వాహనం బహుకరణ

Palakonda: పాలకొండ శ్రీ కోట దుర్గమ్మకు చెక్కతో చేసిన సింహ వాహనాన్ని బహుకరించిన బలగ రవితేజ. విద్యార్థి కళానైపుణ్యాన్ని అభినందించిన ఆలయ ప్రధాన అర్చకులు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 18 July 2026 2:50 PM IST
Palakonda
X

Palakonda: పాలకొండ కోట దుర్గమ్మకు సింహ వాహనం బహుకరణ

పాలకొండ: పాలకొండ లో శ్రీ కోట దుర్గమ్మ అమ్మవారికి బూర్జ మండలం ఓపివాడ గ్రామంనకు చెందిన బలగ రవితేజ చదువుకుంటూ తన ఆలోచనతో ఒకే చెక్క పై దుర్గమ్మ వాహనం అయినటువంటి సింహం చిత్రాన్ని తన కళా నైపుణ్యంతో చెక్కి తన తల్లిదండ్రులు బలగ.

రమణమూర్తి , కమల కుమారిల చేతులు మీదుగా పాలకొండ కోటదుర్గమ్మ దేవస్థానం లో ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మి ప్రసాద్ శర్మ గారు చేతుల మీదుగా దుర్గా గుడిలో ఉన్నటువంటి అద్దాల ఉయ్యాల లో అమ్మవారికి వాహనముగా బహుకరించడం జరిగింది.

రవితేజ కళానైపుణ్యాని మెచ్సుకొని అభినందించిన ఆలయ ప్రధాన అర్చకులు

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story