Parvathipuram: పవన్ కళ్యాణ్ చర్యలు అభినందనీయం!

Parvathipuram: అడవి ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను అభినందించిన మంత్రి అచ్చెన్నాయుడు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 24 July 2026 1:50 PM IST
Parvathipuram
X

Parvathipuram: పవన్ కళ్యాణ్ చర్యలు అభినందనీయం!

Parvathipuram: నేడు మన్యం జిల్లాలోని గుచ్చిమి క్యాంపునకు కుంకీలు జయంత్, అభిమన్యు*

రైతుల పంటలు, వ్యవసాయ మోటార్ల రక్షణకు కుంకీ ఏనుగులను మన్యం జిల్లాకు తరలించడం స్వాగతించదగిన నిర్ణయం

ఏనుగుల బెడదతో ఇబ్బందులు పడుతున్న రైతులకు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం అండగా నిలిచింది

ప్రజల ప్రాణాలు, రైతుల పంటల రక్షణకు కుంకీ ఏనుగులతో ప్రత్యేక కార్యాచరణ

మన్యం జిల్లాలో ఏనుగుల నియంత్రణ చర్యలు అడవి ఏనుగుల బారి నుండి కాపాడేందుకు, వాటిని ప్రత్యేక షెల్టర్‌కు తరలించే చర్యలు చేపట్టిన అటవీ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story