Kaviti: ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు

Kaviti: శ్రీకాకుళం జిల్లా కవిటిలో మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

G.RAMBABU, SOMPET
Published on: 22 Aug 2026 7:04 PM IST
Kaviti
X

Kaviti: ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు

కవిటి: శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం నియోజకవర్గం కవిటిమండలం , కవిటి శ్రీ మహాలక్ష్మి థియేటర్ దగ్గర ఘనంగా మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు.

మెగా యూత్ ఫోర్స్ జిల్లా అధ్యక్షులు గురు ప్రసాద్ గారు , రాష్ట్ర కో కన్వీనర్ ఉదయ్ గారు ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం మెగా యూత్ ఫోర్స్ కన్వినర్ గంతి మోహన్ గారు జోన్ట్ కన్వీనర్ బీన ప్రదీప్ గారు శ్రీకాకుళం జిల్లా కో కన్వీనర్ కాంచనల్ అనిల్ గారు ఆధ్వర్యంలో పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మెగా యూత్ ఫోర్స్ సభ్యులు కేక్ కట్ చేసి, అన్నయ్య నటించిన బ్లాక్ బస్టర్ శంకర్ దాదా MBBS సినిమాని ఆనందోత్సాహాలతో చిరంజీవి గారి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ కాలింగ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ లొల్ల రాజేష్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ తిప్పన దుర్యోధన గారు బైపల్లి ఈశ్వరరావు కవిటి మండల జనసేన నాయకులు దూగాన సిసింద్రీ, సంతు బైపల్లి దానయ్య , దేవాడ్ రవి నాలుగు మండల మెగా యూత్ ఫోర్స్ అభిమానులు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story