Kanchili: చింతాడ రవికుమార్‌ను కలిసిన కంచిలి వైఎస్సార్‌సీపీ నేతలు!

Kanchili: జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన అమదాలవలస వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్ చింతాడ రవికుమార్‌ను కంచిలి ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి, ఇతర నేతలు మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు

G.RAMBABU, SOMPET
Published on: 19 Aug 2026 3:41 PM IST
Kanchili
X

Kanchili: చింతాడ రవికుమార్‌ను కలిసిన కంచిలి వైఎస్సార్‌సీపీ నేతలు!

కంచిలి: కంచిలి అంపోలు జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన అమదాలవలస నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్‌ను కంచిలి మండల పరిషత్ అధ్యక్షుడు పైల దేవదాస్ రెడ్డి బుధవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రవికుమార్‌ను పరామర్శించి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

పైల దేవదాస్ రెడ్డితో పాటు మండల వైఎస్సార్‌సీపీ ఉపాధ్యక్షుడు తలగాన తిరుపతిరావు, రాష్ట్ర చేనేత విభాగం ప్రధాన కార్యదర్శి కొనపల సురేష్ కుమార్, నియోజకవర్గ పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు పలికిల జయరాం, మండల యువజన విభాగం అధ్యక్షుడు మడ్డు అభి యాదవ్, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ గౌడో తదితర నాయకులు చింతాడ రవికుమార్‌ను కలిసి తమ ఆత్మీయతను చాటుకున్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story