బాబర్ ఆజమ్‌పై పాక్ అభిమానుల ఫైర్.. ‘‘గ్లోబల్ ఎంబరాస్మెంట్’’ అంటూ ట్రోలింగ్!
Babar Azam: లార్డ్స్ టెస్టులో బాబర్ ఆజమ్ కేవలం 8 పరుగులకే ఔటవడంతో పాకిస్థాన్ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శిస్తున్నారు.
బాబర్ ఆజమ్‌పై పాక్ అభిమానుల ఫైర్.. ‘‘గ్లోబల్ ఎంబరాస్మెంట్’’ అంటూ ట్రోలింగ్!
Babar Azam: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ పేలవ ప్రదర్శనపై ఆ దేశ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన బాబర్.. లార్డ్స్ వేదికగా కేవలం 8 పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో సోషల్ మీడియాలో అతడిపై విమర్శలు, ట్రోలింగ్ వెల్లువెత్తాయి.
8 పరుగులకే బాబర్ ఔట్..
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్ సింగిల్ డిజిట్ స్కోర్లకే ఔటయ్యారు. దీంతో 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో బాబర్ ఆజమ్ క్రీజులోకి వచ్చాడు. అయితే జట్టును ఆదుకోవాల్సిన కెప
Next Story




