అన్నమయ్య దివ్య సంకీర్తన: "అది మూలమే మాకు అంగ రక్షా".. శ్రీహరి భక్తి తరంగాలు!

పదకవితా పితామహుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు రచించిన అద్భుత ఆధ్యాత్మిక సంకీర్తన "అది మూలమే మాకు అంగ రక్షా".

Arun Chilukuri
Published on: 10 July 2026 2:42 PM IST
అన్నమయ్య దివ్య సంకీర్తన: అది మూలమే మాకు అంగ రక్షా.. శ్రీహరి భక్తి తరంగాలు!
X

అన్నమయ్య దివ్య సంకీర్తన: "అది మూలమే మాకు అంగ రక్షా".. శ్రీహరి భక్తి తరంగాలు!

కలియుగ వైకుంఠ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కీర్తిస్తూ పదకవితా పితామహుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు వేలాది సంకీర్తనలను పరమాత్మకు పదార్చనగా సమర్పించారు. అన్నమయ్య రచించిన ప్రతి కీర్తనలోనూ శరణాగతి, భక్తి, జ్ఞాన వైరాగ్యాలు ఉట్టిపడుతుంటాయి. ఈ క్రమంలోనే స్వామి వారి నామస్మరణే మనకు సర్వవేళలా రక్ష అని చాటిచెప్పే అద్భుత కీర్తన "అది మూలమే మాకు అంగ రక్షా". ఈ దివ్య సంకీర్తనను భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచేలా ప్రముఖ ఆధ్యాత్మిక ఛానల్ 'హెచ్‌ఎమ్‌టీవీ భక్తి' (hmtv bakti) ప్రత్యేకంగా ప్రసారం చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story