Toguta: ఉపసర్పంచ్ చెక్ పవర్ రద్దు వార్తల పైన స్పందన
Toguta: ఉపసర్పంచ్‌ల చెక్ పవర్ రద్దు వార్తలపై సిద్దిపేట జిల్లా తొగుట మండల ఉపసర్పంచ్‌ల ఫోరం తీవ్ర నిరసన.
Toguta: ఉపసర్పంచ్ చెక్ పవర్ రద్దు వార్తల పైన స్పందన
Toguta: తాజాగా వస్తున్న ఉపసర్పంచ్ చెక్ పవర్ రద్దు వార్తల పైన స్పందించారు సిద్దిపేట జిల్లా తొగుట మండల ఉపసర్పంచ్ ల పోరం ఈ కార్యక్రమంలో మండల పోరం అధ్యక్షులు జంకని అమర్ మాట్లాడుతూ నిత్యం వస్తున్న వార్త కథనాలపై ప్రభుత్వం స్పందించాలి తప్పుడు ప్రచారం చేస్తున్న వారి పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ ప్రభుత్వం పట్లు తమకు పూర్తి విశ్వాసం తో ఉన్నామని ప్రభుత్వం ఇట్లాంటి అప్రజాస్వామిక నిర్ణయం తీసుకొనిబోదాని అన్నారు వ్యక్తుల స్వలాభం కోసం వ్యవస్థను మార్చడం, తమ పైన లేని పుకార్లు పుట్టించి తము అభివృద్ధికి ఆడుకుంటున్నారు కొన్ని పేపర్ లో అడ్డగోలు రాతలు రాయడం సరికాదు అన్నారు.
ఈ కార్యక్రమంలో తొగుట మండల ఉపసర్పంచ్ లు మాదారం ప్రశాంత్, ఆత్మకూరి శ్రీకాంత్, బోయిని శ్రీను,యాసరేని మురళి, బోధనం రమేష్, పైర పర్సయ్య, తోయేటి శ్రీనివాస్, భీమిరెడ్డి యాదవరెడ్డి, నూనె శ్యామల ఆంజనేయులు, మహమ్మద్ గౌస్ ఫాస, గార్లు పాల్గొన్నారు.




