Dubbaka: మార్కెట్ యార్డుల్లో వడ్లు తడిసి ముద్ద.. రైతుల కన్నీటి గోస!
Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది.
Dubbaka: మార్కెట్ యార్డుల్లో వడ్లు తడిసి ముద్ద.. రైతుల కన్నీటి గోస!
Dubbaka: అకాల వర్షంతో మార్కెట్ యార్డ్ లో ఉన్న వరి ధాన్యంతో పాటు ఐకెపి సెంటర్ లో ఉన్న వరి ధాన్యం తడిసి ముద్దావడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పలు గ్రామాల్లో అకాల వర్షం పడటంతో మార్కెట్ యార్డులో ఉన్న వడ్లు తడిసి ముద్దయ్యాయి. దింతో నెల రోజుల పాటు మార్కెట్ యార్డులో వఢ్లు కోనుగోలు చేస్తారనే ఆశతో ఎదురు చూస్తున్న రైతులు ఈ ఆకాల వర్షం పడి వడ్లు తడిసి పోవడంతో ఆందోళన చెందుతున్నారు.
Next Story




