Siddipet: జప్తి లింగారెడ్డిపల్లి పాఠశాలలో యూనిఫామ్ పంపిణీ!
Siddipet: సిద్దిపేట జిల్లా తొగుట మండలం జప్తి లింగారెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో దాతల సహకారంతో విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్‌లను పంపిణీ చేశారు.
Siddipet: జప్తి లింగారెడ్డిపల్లి పాఠశాలలో యూనిఫామ్ పంపిణీ!
Siddipet: యుపిఎస్ ప్రభుత్వ పాఠశాల సిద్దిపేట జిల్లా తొగుట మండలం జప్తి లింగారెడ్డిపల్లి లో విద్యార్థిని విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్ అందజేయడం జరిగింది ఈ యూనిఫాం దాత మాడుగుల మానస శ్రీనివాస్ ఉపాధ్యాయ దంపతులు వారి సహకారంతో 64 మంది విద్యార్థిని విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది వారు మాట్లాడుతూ నా సొంత గ్రామం లో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు కాబోయే భావితరాలకు ఆదర్శంగా ఉన్నత శిఖరాలకు ఎదగాలని మన గ్రామానికి మంచి పేరు తేవాలని విద్యార్థులకు సూచన చేశారు ఈ కార్యక్రమానికి మండల పరిషత్ అధికారి నరసింహారెడ్డి గ్రామ సర్పంచ్ కనకయ్య ఎంపీ ఓ విష్ణు పంచాయతీ కార్యదర్శి చంద్రకళ హెచ్ఎం శ్రీనాథ్ ఉపాధ్యాయులు షకీల్ కళ్యాణి అఖిల అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ కల్యాణి పాలకవర్గ సభ్యులు మంగలి బాలరాజు గ్రామ సీనియర్ నాయకులు భూపాల్ రెడ్డి పురేందర్ రెడ్డి రవి రాజు చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.




