Siddipet: తొగుట పీఎస్ ముందే విరిగిపడ్డ భారీ వృక్షం.. రంగంలోకి దిగిన పోలీసులు!

Siddipet: సిద్దిపేట జిల్లా తొగుట, వర్గల్ మండలాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.

Chindam Karunakar, Dubbak
Published on: 20 May 2026 10:04 AM IST
Siddipet
X

Siddipet: తొగుట పీఎస్ ముందే విరిగిపడ్డ భారీ వృక్షం.. రంగంలోకి దిగిన పోలీసులు!

Siddipet: సిద్దిపేట జిల్లా తొగుట, వర్గల్ మండలాల్లోని పలు గ్రామాల్లో గంట పాటు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీసుకొచ్చిన ధాన్యం తడిసి ముద్దయింది. రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తొగుట పోలీస్ స్టేషన్ ఎదుట చెట్టు విరిగి పడటంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్ప డింది. పోలీసులు రోడ్డు పై పడిన చెట్టును తొలగించి ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామాల్లో అంధకారం అలుముకుంది.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story