Siddipet: డబ్బులు అడిగినందుకు హత్య చేసిన కానిస్టేబుల్ దంపతులు!
Siddipet: సిద్దిపేట పట్టణంలో సంచలనం సృష్టించిన విశ్వనాథం హత్య కేసును రూరల్ పోలీసులు ఛేదించారు.
Siddipet: డబ్బులు అడిగినందుకు హత్య చేసిన కానిస్టేబుల్ దంపతులు!
సిద్దిపేట: సిద్దిపేట పట్టణం లో గత 3 రోజుల క్రితం జరిగిన హత్య కేసు ను చెందించిన రూరల్ పోలీసులు సిద్దిపేట జిల్లా గతంలో కానిస్టేబుల్ ప్రవీణ్ కి ఇచ్చిన డబ్బులు అడిగినందుకు హత్య చేసిన కానిస్టేబుల్,అతని భార్య, హత్య అనంతరం మృతుడి ఒంటిపైన ఉన్న బంగారం ను హైదరాబాద్ లో అమ్మి అప్పులు కట్టిన దంపతులు. బెట్టింగ్ లకు పాల్పడిన అప్పుల పాలుఐ, అప్పుడు అడిగిన బెలదే విశ్వనాతం అనే వ్యక్తి ని చంపి రంగనాయక సాగర్ లో వేసిన సిద్దిపేట సీ సీ ఎస్ కానిస్టేబుల్ ప్రవీణ్, అతని భార్య. గత వారం రోజులు క్రితం ఇదే దంపతులు ఓ వృధా మహిళను హాస్పిటల్ కి తీసుకెళ్తా మని నమ్మించి ఆమె మెడ లో నుండి బంగారం దొంగిలించి హైదరాబాద్ అమ్మిన దంపతులు.
Next Story




