Siddipet: అక్బర్‌పేట భూంపల్లి మండలంలో అభివృద్ధి పనుల జాతర!
Siddipet: తాళ్లపల్లి, నగరం, బేగంపేట, పోతారెడ్డిపేట గ్రామాల్లో ఉపాధి హామీ నిధులతో మంజూరైన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనుల శంకుస్థాపన, ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాలు జరగనున్నాయి.
Siddipet: అక్బర్‌పేట భూంపల్లి మండలంలో అభివృద్ధి పనుల జాతర!
సిద్దిపేట: సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం తాళ్లపల్లి,నగరం,బేగంపేట, పోతారెడ్డి పేట గ్రామలలో MGNREGS నిధులతో మంజూరైన సీసీ & డ్రైనేజ్ పనుల శంకుస్థాపన మరియు ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారు.
కావున దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు,మార్కెట్ కమిటీ చైర్మన్లు డైరెక్టర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు ఆత్మ కమిటీ,డైరెక్టర్లు,రేకులకుంట మల్లన్న డైరెక్టర్లు,మాజీ ప్రజా ప్రతినిధులు,సీనియర్ నాయకులు, మండల కమిటీ, యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ, సోషల్ మీడియా, మహిళా కాంగ్రెస్.
Next Story




