Siddipet: TGSPDCLలో సమీక్ష.. ఎస్సీ, ఎస్టీ సమస్యలపై కమిషన్ సీరియస్!

Siddipet: TGSPDCLలో ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీకి చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశం.

Chindam Karunakar, Dubbak
Published on: 18 Jun 2026 10:26 AM IST
Siddipet
X

Siddipet: TGSPDCLలో సమీక్ష.. ఎస్సీ, ఎస్టీ సమస్యలపై కమిషన్ సీరియస్!

సిద్దిపేట: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గౌరవ శ్రీ బక్కి వెంకటయ్య గారి ఆధ్వర్యంలో TGSPDCL సంస్థలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు సంబంధించిన రిజర్వేషన్ అమలు, బ్యాక్లాగ్ ఖాళీల భర్తీ, పదోన్నతులు, సేవా అంశాలు మరియు ఇతర సమస్యలపై సమీక్ష సమావేశం చైర్మన్ వెంకటయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది.

ఈ సందర్భంగా చైర్మన్ శ్రీ బక్కి వెంకటయ్య గారు మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధంగా కల్పించిన రిజర్వేషన్ విధానాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, ఎస్సీ,ఎస్టీ వర్గాలకు చెందిన ఉద్యోగుల హక్కులను పరిరక్షించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.సంస్థలో ఉన్న బ్యాక్లాగ్ ఖాళీలను గుర్తించి, వాటిని త్వరితగతిన భర్తీ చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story