Rayapole: బెల్టుషాపుపై పుపై కేసు నమోదు
Rayapole: సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం సయ్యద్ నగర్‌లో అక్రమ మద్యం విక్రయాలపై పోలీసుల దాడి. కిరాణా దుకాణంలో నిల్వ ఉంచిన 6 లీటర్ల మద్యం సీజ్.
Rayapole: బెల్టుషాపుపై పుపై కేసు నమోదు
రాయపోల్: సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం సయ్యద్ నగర్ గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వారిపై కేసు నమోదు చేసినట్లు రాయపోల్ ఎస్సై మానస తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు గ్రామంలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా రాజుగారి మహేష్ గౌడ్ నిర్వహిస్తున్న కిరాణా దుకాణంలో ఎలాంటి అను మతి లేకుండా మద్యాన్ని విక్రయిస్తున్నట్లు గుర్తించి 6 లీటర్లకు పైగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. మద్యాన్ని పోలీసులు సీజ్ చేసి, మహే షగౌడ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.
Next Story




