Maddur: మద్దూరు కేజీబీవీలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తనిఖీలు

Maddur: విద్యార్థినులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో మద్దూరు కేజీబీవీని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సందర్శించి, భోజన నాణ్యత, వసతులను పరిశీలించారు.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 26 Aug 2026 8:44 PM IST
Maddur
X

Maddur: మద్దూరు కేజీబీవీలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తనిఖీలు

మద్దూరు: మద్దూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాల యాన్ని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు బుధవారం సందర్శించారు.

ఇటీవల ఫుడ్ పాయిజనింగ్ కారణంగా పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో పాఠశాలను ఆయన సందర్శించారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి, పాఠశాలలోని వసతు లు, భోజన నాణ్యత తదితర అంశాలను పరిశీలించారు.

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL

Next Story