Daulthabad: గొడుగుపల్లి స్కూల్లో సామూహిక అక్షరాభ్యాసం
Daulthabad: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి పాఠశాలలో యూకేజీ (UKG) నుండి 4వ తరగతి విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా జరిగింది.
Daulthabad: గొడుగుపల్లి స్కూల్లో సామూహిక అక్షరాభ్యాసం
దౌల్తబాద్: సిద్దిపేట జిల్లా దౌల్తబాద్ మండలం గొడుగుపల్లి పాఠశాలలో UKG నుండి 4వ తరగతి పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించడం సర్పంచ్ మద్దెల వనజ మాట్లాడుతూ మన పాఠశాలకు చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి సహకారం తో ప్రహరీ గోడ ప్రిప్రైమరి పాఠశాల మంజూరు కావడం జరిగిందని ఈ అవకాశ నీ విద్యార్థులు ఉపయోగించుకోవాలని తెలిపారు.
అలాగే విద్యార్థుల పైన ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలి ఆమె తెలిపారు తలిదండ్రులు పిల్లలపైనా శ్రద్ధ పెట్టాలని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల స్వామి హెడ్మాస్టర్ బాల్ రెడ్డి,టీచర్స్ N. శ్రీనివాస్ రెడ్డి,K. సంతోష్ కుమార్,G. నవీన్ కుమార్,K. సునీత,B. మనోజ్ కుమార్ అంగన్వాడి టీచర్ రేఖ నాగరాణి పిల్లల తలిదండ్రులు ఉన్నారు.
Next Story




