Siddipet: గ్రామ దేవత ఆలయ పునర్నిర్మాణం.. పోతారెడ్డిపేటలో భక్తిశ్రద్ధలు
Siddipet: సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేటలో ఎల్లమ్మ తల్లి దేవాలయ గడప స్థాపన కార్యక్రమం జరిగింది. బీఆర్ఎస్ నేత కత్తి కార్తిక గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
Siddipet: గ్రామ దేవత ఆలయ పునర్నిర్మాణం.. పోతారెడ్డిపేటలో భక్తిశ్రద్ధలు
Siddipet: సిద్దిపేట జిల్లా అక్బర్పేట్ భూంపల్లి మండలం పోతారెడ్డిపేట్ గ్రామంలో ఎల్లమ్మ తల్లి దేవాలయ గడప స్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో *బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్మిక గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మౌనిక యేసు, ఉప సర్పంచ్ ప్రవీణ్ కుమార్, మాజీ ఏఎంసి డైరెక్టర్ జ్యోతి కృష్ణ, బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు యాదగిరి, మాజీ సర్పంచ్ సాయ గౌడ్, తాళ్లపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ యాదగౌడ్, ఆలయ కమిటీ సభ్యులు అంజా గౌడ్, బాలా గౌడ్, గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, గొల్లపల్లి సత్తయ్య గౌడ్, బండి బాలరాజ్ గౌడ్, బండి పర్శ గౌడ్, ప్రశాంత్ గౌడ్, మహేందర్ గౌడ్, సాయ గౌడ్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Next Story




