Siddipet: లింగుపల్లి రైతులకు శుభవార్త.. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం!

Siddipet: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం లింగుపల్లి గ్రామంలో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

Chindam Karunakar, Dubbak
Published on: 1 May 2026 10:47 AM IST
Siddipet
X

Siddipet: లింగుపల్లి రైతులకు శుభవార్త.. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం!

సిద్దిపేట జిల్లా: మిరుదొడ్డి మండలం లింగుపల్లి గ్రామంలో ఐకెపి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు దళాలను ఆశ్రయించకుండా గ్రామంలో ఉన్న కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ప్రభుత్వం నిర్ణయించిన ఈ గ్రేట్ ధాన్యం 2389, బి గ్రేట్ 2369 రూపాయలు నేరుగా రైతు ఖాతాలోనే 48 గంటలకు జమ చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో చైర్మన్ వెంకటయ్యతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరి సంయుక్త-శ్రీధర్ ,ఏపీఎం లక్ష్మీ నర్సమ్మ,సర్పంచ్ రమేష్ ,ఉపసర్పంచ్ బాలకిషన్ వార్డు సభ్యులు చెవుల కిషన్, సునంద, అమర్, పవన్, వివో ఏ మహేష్ ,గ్రామ సంఘం అధ్యక్షురాలు పుష్ప, వెంకటలక్ష్మి, అనసూయ కమలమ్మ చెప్యాల ఉపసర్పంచ్ కంది బాబు , తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story