Dubbaka: దుబ్బాకలో ఇందిరమ్మ ఇళ్ల పండగ.. లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి!

Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఇన్‌చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు.

Chindam Karunakar, Dubbak
Published on: 29 Jun 2026 9:12 AM IST
Dubbaka
X

Dubbaka: దుబ్బాకలో ఇందిరమ్మ ఇళ్ల పండగ.. లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి!

దుబ్బాక: అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు.సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని 15 వ వార్డు, 20 వ వార్డు లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించారు. అనంతరం 15వ వార్డు 18 వ వార్డు, రెండవ విడుతలో మంజూరైన ఇందిరమ్మ పట్టాలను కౌన్సిలర్లతో కలిసి లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...... ఇందిరమ్మ రాజ్యం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, ఆనాడు ఇందిరమ్మ కండ్ల కళలలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నెరవేర్చడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story