Dubbak: దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ BLA (బూత్ లెవెల్ ఏజెంట్)లకు శిక్షణ శిబిరం

Dubbak: దుబ్బాక నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి BLA శిక్షణ కార్యక్రమం.

Chindam Karunakar, Dubbak
Published on: 8 Jun 2026 9:22 AM IST
Dubbak
X

Dubbak: దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ BLA (బూత్ లెవెల్ ఏజెంట్)లకు శిక్షణ శిబిరం

Dubbak: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన SIR (Special Intensive Revision) పై అవగాహన కల్పించడం కోసం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) నియమించిన ప్రత్యేక ట్రైనర్ల ద్వారా తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి BLAల శిక్షణ కార్యక్రమం దుబ్బాక నియోజకవర్గంలో నిర్వహించబడుతుంది.

ముఖ్య అతిధి:- నగరి ప్రీతం గారు* *(తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ సెల్ కార్పొరేషన్ చైర్మన్). (ఉమ్మడి మెదక్ జిల్లా BLA ట్రైనింగ్ ఇంచార్జి) కాంగ్రెస్ పార్టీ BLA లకు ముఖ్య సూచన కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్లు, సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్ తో సంప్రదించి 2002 మరియు 2025 సంవత్సరాలకు సంబంధించిన ఓటర్ లిస్ట్ అడిగి దానిని 2-3 జిరాక్స్ కాపీలు చేయించుకోవాలి.

కావున దుబ్బాక నియోజకవర్గంలోని 253 బూత్‌లకు చెందిన కాంగ్రెస్ పార్టీ BLAలు, దుబ్బాక నియోజకవర్గం లోని అన్ని మండలల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఆత్మ కమిటీ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, వైస్ చైర్మన్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, ఇందిరమ్మ కమిటీ సభ్యుల.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story