Siddipet: భక్తి పారవశ్యంలో దుబ్బాక: ఇంటింటికీ విశ్వనాథుని రథయాత్ర
Siddipet: దుబ్బాకలో వైభవంగా కొనసాగుతున్న కాశీ విశ్వనాథ స్వామి బ్రహ్మోత్సవాలు. భక్తుల నీరాజనాలతో ఘనంగా రథయాత్ర.
Siddipet: భక్తి పారవశ్యంలో దుబ్బాక: ఇంటింటికీ విశ్వనాథుని రథయాత్ర
సిద్దిపేట జిల్లా: దుబ్బాక పట్టణంలో ఈరోజు ఉదయం నుండి రథయాత్ర కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం వద్ద నుండి ప్రారంభమైనది.విశ్వనాథ స్వామి రథయాత్ర భక్తుల ఇంటివద్దకు రాగానే ప్రజలందరూ మంగళహారలతో కొబ్బరికాయతో స్వాగతం పలుకుతున్నారు. విశ్వనాథ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రథమును లాగుతే కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉంటారన్నది భక్తుల నమ్మకం. అందుకే రథమును లాగేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పోటీ పడుతుంటారు.
Next Story




