Cheriyal: ప్రజావాణిలో సీపీఎం వినతి: రేషన్ ద్వారా 14 రకాల నిత్యావసరాలు ఇవ్వాలి!
Cheriyal: సిద్దిపేట జిల్లా చేర్యాల రైతు వేదికలో నిర్వహించిన ప్రజావాణిలో సీపీఎం మండల కమిటీ పలు సమస్యలపై ఎంపీడీవోకు వినతిపత్రం అందజేసింది.
Cheriyal: ప్రజావాణిలో సీపీఎం వినతి: రేషన్ ద్వారా 14 రకాల నిత్యావసరాలు ఇవ్వాలి!
చేర్యాల: సిద్దిపేట జిల్లా చేర్యాల రైతు వేదిక లో నిర్వహిస్తున్న ప్రజా వాణిలో మండల అధికారి ఎంపిడిఓ గారికి పలు సమస్యలపై సిపిఎం నాయకులు వినతి పత్రం ఇచ్చారు. విద్య వైద్యం ఉద్యోగాలు ఇండ్లు ఇండ్ల స్థలాలు పెన్షన్స్ రేషన్ డీలర్ల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ.
భూ సమస్యలు ప్రభుత్వలోఖాళీగా ఉన్న ఉద్యోగాల ను వెంటనే భర్తీ చేయాలి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం తో పేదవాడు కొనలేని పరిస్థితి ఉన్నందున రేషన్ షాప్ ల ద్యారా 14 రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలి అలాగే ప్రభుత్వం విద్య వైద్య ఉచితంగా అందించే విధంగా చూడాలని కార్పొరేట్ విద్య వైద్యాన్ని నియంత్రించాలని.
రైతులకు యూరియా కాంప్లెక్స్ ఎరువులను ఎమ్మార్పీ రేట్లకే అందించాలని అన్ని గ్రామాలకు వెళ్లే బిటి రోడ్లు అద్వాన పరిస్థితిలో ఉన్నందున వాటిని వెంటనే మరమ్మత్తులు చేయాలని అలాగే అంగడి బజార్ నుండి ఆకునూరు వెళ్లే రోడ్డు వరకు రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని వెంటనే చేపట్టాలని గత కొన్ని సంవత్సరాల నుండి పట్టణంలోని వీధి దీపాలు వెలగడం లేదని వాటిని వెంటనే పునర.




