Dubbaka: ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసా ‘కళ్యాణ లక్ష్మి’ కౌన్సిలర్ శ్రీరామ్

Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ 18వ వార్డులో కళ్యాణ లక్ష్మి పథకం చెక్కును కౌన్సిలర్ శ్రీరామ్ సరస్వతి నరేందర్ లబ్ధిదారురాలికి అందజేశారు.

Chindam Karunakar, Dubbak
Published on: 14 Jun 2026 11:03 AM IST
Dubbaka
X

Dubbaka: ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసా ‘కళ్యాణ లక్ష్మి’ కౌన్సిలర్ శ్రీరామ్

దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ 18వ వార్డుకు చెందిన కారంకంటి యాదమ్మ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన కళ్యాణ లక్ష్మి పథకం చెక్కును కౌన్సిలర్ శ్రీరామ్ సరస్వతి నరేందర్.

దుబ్బాక మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆకుల భరత్ అందజేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారురాలికి శుభాకాంక్షలు తెలియజేస్తూ,

పేద మరియు మధ్యతరగతి కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడంలో కళ్యాణ లక్ష్మి పథకం ఎంతో ఉపయోగకరంగా ఉందని పేర్కొన్నారు..

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story