Toguta: తొగుట మండలంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి పర్యటన

Toguta: సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో దుబ్బాక కాంగ్రెస్ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గురువారం పర్యటించనున్నారు.

Chindam Karunakar, Dubbak
Published on: 9 July 2026 7:43 AM IST
Toguta
X

Toguta: తొగుట మండలంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి పర్యటన

Toguta: సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని వివిధ గ్రామాల్లో మన ప్రియతమ నాయకులు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పర్యటన వుంది. పర్యటన వివరాలు..

తుక్కాపూర్ CRR నిధుల ద్వారా 20 లక్షల సీసీ రోడ్ల కు భూమి పూజ, అనంతరం ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం, బండారుపల్లి లో CRR నిధులు 10 లక్షలు, MGNREGS ద్వారా 5 లక్షల రూపాయల సీసీ రోడ్ల భూమి పూజ, ఎల్లారెడ్డి పేటలో CRR నిధులు 10 లక్షలు, MGNREGS నిధులు 8 లక్షలతో సీసీ రోడ్లకు భూమిపూజ, చందాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం వుంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, విశిష్ట అతిథులు గాఅత్మకమిటీ చైర్మెన్ గాంధారి నరేందర్ రెడ్డి ,మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ (అమర్ )రెడ్డి* హాజరు కానున్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story