Cherial: ఆకునూరులో కరెడ్ల రాంరెడ్డి కుటుంబాన్ని పరామర్శ
Cherial: చేర్యాల మండలం ఆకునూరులో కరెడ్ల రాంరెడ్డి సతీమణి ప్రమీల చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నివాళులర్పించారు.
Cherial: ఆకునూరులో కరెడ్ల రాంరెడ్డి కుటుంబాన్ని పరామర్శ
చేర్యాల: ఆకునూరు గ్రామ మాజీ ఎంపిటిసి కరెడ్ల రాంరెడ్డి గారి సతీమణి ప్రమీల గారు ఇటీవల స్వర్గస్తులు అయినందున ఈరోజు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు ఆకునూర్ గ్రామానికి విచ్చేసి ప్రమీల గారి కుమారుడు కరెడ్ల రాజేశ్వర్ రెడ్డి గారిని పరామర్శించి ఆమె చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొమ్ము రవి, మాజీ సర్పంచ్ వెలగల రఘువీర్, మత్స్యశాఖ మాజీ చైర్మన్ బోయిని రాజు, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ఆకుల రాజు, మాజీ ఎంపిటిసిలు సుంకరి శ్రీధర్, పల్లె కనకయ్య, పార్టీ నాయకులు కోయినేని నరసయ్య మరియు మల్కాజిగిరి కార్పొరేటర్లు వై ప్రేమ్ కుమార్, మాజీ కౌన్సిలర్ ఎస్ఆర్ ప్రసాద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు , జి ఎన్ వి సతీష్ కుమార్ సత్యనారాయణ, బాబన్న, సుంకు శ్రీనివాస్, రాందాస్ సంతోష్, లతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు పాల్గొన్నారు.




