Cherial: చేర్యాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నూతన బస్ షెల్టర్ ప్రారంభం

Cherial: చేర్యాల పాత బస్టాండ్ వద్ద లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నూతన బస్ షెల్టర్‌ను గవర్నర్ సుధాకర్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాల్గొన్నారు.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 31 Aug 2026 6:49 PM IST
Cherial
X

Cherial: చేర్యాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నూతన బస్ షెల్టర్ ప్రారంభం

చేర్యాల: ప్రయాణికులు గంటల కొద్ది బస్సు కోసం రోడ్డు పక్కనే నిలపడాల్సిన పరిస్థితి కూర్చోవాడానికి వసతి లేకపోవడం చూసి స్పందించిన లయన్స్ క్లబ్ వారు ఈ రోజు లయన్స్ క్లబ్ చేర్యాల ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద నూతన బస్టాండ్ ను లయన్స్ క్లబ్ గవర్నర్ లయన్.N. సుధాకర్ రెడ్డి ప్రారంభించినారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు లయన్. సత్యనారాయణ కార్యదర్శి లయన్.ధర్మారాజ్ కోశాధికారి. లయన్.B.కొండయ్య, మున్సిపల్ చైర్మన్ లయన్.అరుణ, మున్సిపల్ కౌన్సిలర్సు,లయన్స్ క్లబ్ సభ్యులు,gat vice చైర్మెన్,Lion.Dr.ch. శ్రీనివాస్, బాల్ నర్సయ్య మొదలగు సభ్యులు పాల్గొన్నారు.

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL

Next Story