Bhumpally: యాదగిరి తల్లి మరణం వారి కుటుంబానికి కత్తి కార్తిక గౌడ్ భరోసా!

Bhumpally: సిద్దిపేట జిల్లా రామేశ్వరంపల్లిలో గొల్ల భూమవ్వ మృతి.

Chindam Karunakar, Dubbak
Published on: 7 May 2026 5:08 PM IST
Bhumpally
X

Bhumpally: యాదగిరి తల్లి మరణం వారి కుటుంబానికి కత్తి కార్తిక గౌడ్ భరోసా!

భూపల్లి: సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట్ భూంపల్లి మండలం రామేశ్వరంపల్లి గ్రామంలో గొల్ల యాదగిరి తల్లి గారు గొల్ల భూమవ్వ (60) కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక గౌడ్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు రవి, సర్పంచ్ తడకపల్లి రజిత కుమార్, కరుణాకర్, సతీష్ గౌడ్, సుధాకర్, మాజీ గ్రామ అధ్యక్షులు బాలరాజు గౌడ్, గౌడ్ సంఘం అధ్యక్షులు నందం గౌడ్, మహేందర్ గౌడ్, పరశురామ్, దుబ్బ రాజా గౌడ్, సాయిగౌడ్, దుబ్బవరం లాబు రమేష్, పొట్ల గోములు తదితరులు పాల్గొన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story