Kadiyam: కడియంలో వినాయక చవితి నవరాత్రుల రాట ముహూర్తం!
Kadiyam: కడియం లక్ష్మీ గణపతి స్వామి ఆలయం వద్ద వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గ్రామ పెద్దల సమక్షంలో శాస్త్రోక్తంగా రాట ముహూర్తం నిర్వహణ.
Kadiyam: కడియంలో వినాయక చవితి నవరాత్రుల రాట ముహూర్తం!
Kadiyam: కడియం పోస్ట్ ఆఫీస్ వీధి లో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామీ వారి ఆలయం వద్ద వినాయక చవితి నవరాత్రులు మహోత్సవాల సందర్భంగా కడియం గ్రామ పెద్దల సమక్షంలో ఈరోజు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద రాట ముహూర్తం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కడియం మండల ప్రెసిడెంట్ మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెలుగుబంటి ప్రసాద్, రాజమండ్రి రూరల్ వైఎస్ఆర్సిపి మాజీ కోఆర్డినేటర్ గిరజాల బాబు, కడియం వైస్ ప్రెసిడెంట్ మరియు సొసైటీ బ్యాంక్ చైర్మన్ వెలుగుబంటి నాని, గిరజాల నాగేశ్వరావు, శాకా సురేష్, ఉప్పులూరి భూషణం,పొన్న బాల, జగత వెంకటేష్,ఉప్పులూరి హనుమంతరావు,వంగపండు గణేష్, బొమ్మరెడ్డి ఈశ్వరరావు, ఎర్రంశెట్టి సతీష్, విశ్వేశ్వరరావు, రాయిపాటి శేషయ్య, బోనం సత్యనారాయణ, చెక్క కాశీ, లక్కీశెట్టి జగన్నాథం, ఉప్పులూరు ఏడుకొండలు, తదితర పెద్దలు మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.




