Yaddanapudi: యద్దనపూడి మండలంలో పోలింగ్ బూతుల పరిశీలన!
Yaddanapudi: బాపట్ల జిల్లా యద్దనపూడి మండలం అనంతవరం పాఠశాలల్లోని పోలింగ్ బూట్లను పంచాయతీ కార్యదర్శి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ పరిశీలించారు.
Yaddanapudi: యద్దనపూడి మండలంలో పోలింగ్ బూతుల పరిశీలన!
Yaddanapudi: మండలంలోని అనంతవరం గ్రామంములోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాఠశాలలో ని మరియు ఎం.పీ.పీ ( ఎ. ఎ ) స్కూలు లో ఉన్న పోలింగ్ బూతులను పంచాయతీ కార్యదర్శి దొప్పలపూడి మోహన్ బాబు ఇంజనీరింగ్ అసిస్టెంట్ యశ్వంత్ పరిశీలించారు. పాఠశాలలో ఉన్న వసతులు విధ్యుత్ ఇతర వాటి గురించి ప్రధానోపాధ్యాయులు ఎం రాఘవరెడ్డి,పి రవికుమార్ లను అడిగి తెలుసుకున్నారు. హెచ్. యంలు పోలింగ్ బూతుల అన్ని వసతులు ఉన్నాయని వారికి చెప్పారు.
Next Story




