P Gannavaram: పి.గన్నవరంలో మట్టి మాఫియాపై పోలీసుల కొరడా 3 లారీలు సీజ్!

P Gannavaram: అంబేద్కర్ కోనసీమ జిల్లా నాగుల్లంకలో అక్రమంగా తరలిస్తున్న 3 బొండు ఇసుక లారీలను పట్టుకున్న పి.గన్నవరం పోలీసులు. కేసు నమోదు చేసిన ఎస్సై నరసింహమూర్తి.

RAJU, P GANNAVARAM
Published on: 20 July 2026 3:42 PM IST
P Gannavaram
X

P Gannavaram: పి.గన్నవరంలో మట్టి మాఫియాపై పోలీసుల కొరడా 3 లారీలు సీజ్!

P Gannavaram: పి.గన్నవరంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా..

అక్రమంగా మట్టి, బొండు ఇసుక తరలిస్తున్న మూడు లారీలను పట్టుకున్న పి.గన్నవరం పోలీసులు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం నాగుల్లంక గ్రామం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న మూడు బొండు ఇసుక లారీలను నాగుల్లంక గ్రామంలో పట్టుకుని పి.గన్నవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు.

కేసు నమోదు చేసిన ఎస్సై ఇ.నరసింహమూర్తి.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM

Next Story