P Gannavaram: లైన్‌మన్ నిర్లక్ష్యంపై పి గన్నవరం నాగులంక ప్రజల ఆగ్రహం!

P Gannavaram: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా నాగులంకలో విద్యుత్ లైన్‌మన్ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ 14 వార్డుల ప్రజల ఆగ్రహం, బదిలీకి డిమాండ్.

RAJU, P GANNAVARAM
Published on: 31 Aug 2026 4:42 PM IST
P Gannavaram
X

P Gannavaram: లైన్‌మన్ నిర్లక్ష్యంపై పి గన్నవరం నాగులంక ప్రజల ఆగ్రహం!

P Gannavaram: నాగులంక గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న లైన్మెన్ తమ పని తాను చేసుకోకుండా ప్రజలకు ఆటంకం కలిగే విధానంగా మసులుకుంటున్నారని గ్రామస్తులు వాపోతున్నారు.

లైన్మెన్ అనే వ్యక్తి స్థానికంగా ఉండి ఎప్పుడు ఏ గ్రామంలో ఏ సమస్య వచ్చినా ఫోన్ కి స్పందించి సమాధానం చెప్పే విధంగా ఉండాలి కానీ ఇక్కడ ఉన్న లైన్మెన్ ఈ సమయంలో ఫోన్ చేసిన పట్టించుకోను తరుణం ఆయన పక్కన ఉన్న వెల్ఫేర్ తప్ప ఆయన ఏ రోజు విధుల్లోకి వచ్చి ఆయన కర్తవ్యం నెరవేర్చకుండా లేని రోజులు ఎన్నో అని వాపుతున్న నాగులంక పంచాయతీ పరిధి గల 14 వార్డుల ప్రజలు వాపోతున్నారు.

దీనికి కారణం ఆయనకి రాజకీయ బలం ఎక్కువ ఉంది పని ఆయన చెప్పగా బాధితులు సార్ ఇక్కడ కరెంట్ లేదు మీరు ఎందుకు స్పందించడం లేదు అని అడిగితే ఎందుకు రావట్లేదు మీరు పైన కంప్లైంట్ ఇస్తావ్ అని ఆయనకి చెప్పగా ఆయన అనే ఒక మాట ప్రతిసారి మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి నన్ను ఎవరు ఏమి చేయలేరు నాకు రాజకీయ బలం ఎక్కువ ఉంది నా కులం సపోర్ట్ ఉంది అని గర్వంగా చెప్పుతున్నాడు..

ఆయన ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తి అనే ధైర్యం ఆయనది ఆయన సంబంధించి మినిస్టర్లు ఎంపీలు నా పక్కన ఉన్నారు అనే భావంతో గర్వంతో ఆయన మాట్లాడుతున్నారు ఎస్సి అనే మాదిగ మాల ఉన్న గ్రామంలో ఆయన కులం వ్యవస్థ ఎక్కువ చూపిస్తున్నారు.

ఆయన సంబందించిన బీసీ వర్గం ఎక్కడ ఉన్నారో అక్కడే ఆయన మొక్కువా అని నాగులంక గ్రామపంచాయతీ పరిధిలో గల ప్రతి ఒక్కరు అందరూ ఆయనకు వ్యతిరేకమే 90% ఎవరిని అడిగిన లైన్మెన్ అనే వ్యక్తి అందుబాటులో ఉండడని నాగులంక గ్రామపంచాయతీ పరిధి గల ప్రజలందరూ లైన్మెన్ అనే వ్యక్తి కోసం తీవ్రంగా తీవ్రంగా ఖండిస్తూ ఇది ప్రభుత్వం దృష్టికి చేరి ఆయన ఎక్కడ నుంచి వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేయించాలని వెల్లబోడుతున్నారు.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM

Next Story