Mummidivaram: టీడీపీ నాయకుడు వెంకన్నబాబు మృతదేహానికి ఎంపీ హరీష్ బాలయోగి నివాళులు!

Mummidivaram: చెయ్యేరులో టీడీపీ నేత వెంకన్నబాబు భౌతికకాయానికి నివాళులర్పించిన ఎంపీ హరీష్ మధుర్ బాలయోగి. అంతిమయాత్రలో పాల్గొని కుటుంబానికి పరామర్శ.

SURESH, AMALAPURAM
Published on: 20 Aug 2026 11:14 AM IST
Mummidivaram
X

Mummidivaram: టీడీపీ నాయకుడు వెంకన్నబాబు మృతదేహానికి ఎంపీ హరీష్ బాలయోగి నివాళులు!

Mummidivaram: ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు,వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ మాజీ డైరెక్టర్ నంద్యాల వెంకన్న బాబు మృతదేహానికి అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అలాగే ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి,గ్రామస్తులతో కలిసి వెంకన్న బాబు కడసారి యాత్రలో ఎంపీ హరీష్ మధుర్ బాలయోగి పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story