Amalapuram: మాజీ ఎంపీ బుచ్చిమహేశ్వరరావును పరామర్శించిన ఎంపీ బాలయోగి!
Amalapuram: అమలాపురం కిమ్స్ (KIMS) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎంపీ అయితాబత్తుల బుచ్చిమహేశ్వరరావును అమలాపురం ఎంపీ గంటి హరీష్ మధుర్ బాలయోగి పరామర్శించారు.
Amalapuram: మాజీ ఎంపీ బుచ్చిమహేశ్వరరావును పరామర్శించిన ఎంపీ బాలయోగి!
అమలాపురం: అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎంపీ అయితాబత్తుల బుచ్చిమహేశ్వరరావు ను అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి పరామర్శించారు.ఈ కార్యక్రమం
టీడీపీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Next Story




