Kothapeta: వాడపాలెంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ‘ప్రజాదర్బార్’!

Kothapeta: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో వాడపాలెంలో ప్రజాదర్బార్.. 16 అర్జీలను స్వీకరించి పరిష్కారానికి ఆదేశాలు.

TRIMURTULU, KOTHAPETA
Published on: 11 Sept 2026 6:41 PM IST
Kothapeta
X

Kothapeta: వాడపాలెంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ‘ప్రజాదర్బార్’!

Kothapeta: కేంద్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వాడపాలెంలోని ఆయన కార్యాలయం వద్ద శుక్రవారం ప్రజాదర్బార్ ను నిర్వహించారు.

వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల వద్ద వినతులు స్వీకరించారు. శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్ లో 16 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేసి అర్జీల లోని పిర్యాదులను, సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే సత్యానందరావు వెల్లడించారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA