Rajahmundry: ధవళేశ్వరంలో కాపు భవన్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి కందుల దుర్గేష్!

Rajahmundry: ధవళేశ్వరంలో కాపు భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు.

S POSAYYA, RAJUMUNDRY RURAL
Published on: 7 Sept 2026 4:34 PM IST
Rajahmundry
X

Rajahmundry: ధవళేశ్వరంలో కాపు భవన్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి కందుల దుర్గేష్!

Rajahmundry: రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ధవళేశ్వరంలో కాపు సంక్షేమ సంఘం రాజమహేంద్రవరం వారి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న కాపు భవన్ కు ఎంపీ శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు, ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజు గారితో కలిసి శంకుస్థాపన చేసిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు.

S POSAYYA, RAJUMUNDRY RURAL

S POSAYYA, RAJUMUNDRY RURAL

Next Story