Tiruvuru: తిరువూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భూ అక్రమాల దందా: బట్టబయలైన మాయాజాలం!
Tiruvuru: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ సర్టిఫికెట్లతో రిజిస్ట్రేషన్ల దందా.
Tiruvuru: తిరువూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భూ అక్రమాల దందా: బట్టబయలైన మాయాజాలం!
ఎన్టీఆర్ జిల్లా:
తిరువూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మాయాజాలం.
అక్రమ సర్టిఫికెట్లతో రిజిస్ట్రేషన్ కలకలం..
ఇటీవల కాలంలో ఫేక్ రిజిస్ట్రేషన్లతో సస్పెండ్ అయిన అధికారులు..
జరుగుతున్న పరిణామాలతో ఆందోళన చెందుతున్న భూ యజమానులు..
ఆర్.ఎస్ నెంబర్ 126/2 .00-8 సెంట్లు,126/4 00-9.సెంట్లు, 126/5 00-8.సెంట్లు, 126/2 0-88 సెంట్లు, 126/4 0-40 సెంట్లు,126/5 0-56 సెంట్లు ఉన్నది.
2006లో పర్మినెంట్ ఇంజక్షన్ ఆర్డర్ స్టేటస్-కో ఇచ్చిన తిరువూరు కోర్ట్..
18-09_2025 న వీఆర్వో, ఎమ్మార్వో ద్వారా పొందిన అక్రమ సర్టిఫికెట్లతో డాక్యుమెంట్ రైటర్ సహకారంతో రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్ట్రార్ చాముండేశ్వరి.
తమభూమిని మరొకరి పేరుపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన రెవిన్యూ అధికారులు, దస్తావేజులేఖరి, సబ్ రిజిస్ట్రార్ పై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన భూమి యజమాని ఎన్. శ్రీనివాసరావు.




